ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాడితో అదనపు ఆదాయం

ABN, First Publish Date - 2020-12-03T05:20:19+05:30

పాడి రైతుకు అధిక ధర లభించేలా చూడటమే లక్ష్యంగా అమూల్‌తో కలిసి ప్రాజెక్టును చేపడుతున్నామని సీఎం జగన్‌ చెప్పారు. పాలవెల్లువ ప్రాజెక్టును బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమూల్‌ సంస్థతో ఒప్పందం వల్ల రాష్ట్రంలోని పాడి రైతుకు లీటరుకు రూ.5 నుంచి రూ.7 వరకూ అదనంగా ధర వస్తుందన్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌, జేసీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలవెల్లువ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం జగన్‌ 

కలెక్టరేట్‌, డిసెంబరు 2 : పాడి రైతుకు అధిక ధర లభించేలా చూడటమే లక్ష్యంగా అమూల్‌తో కలిసి ప్రాజెక్టును చేపడుతున్నామని సీఎం జగన్‌ చెప్పారు. పాలవెల్లువ ప్రాజెక్టును బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం ప్రారంభించారు. ఈ  సందర్భంగా మాట్లాడుతూ అమూల్‌ సంస్థతో ఒప్పందం వల్ల రాష్ట్రంలోని పాడి రైతుకు లీటరుకు రూ.5 నుంచి రూ.7 వరకూ అదనంగా ధర వస్తుందన్నారు. పాల విక్రయం ద్వారా వచ్చే లాభాల్లో పాడి రైతులకు వాటా లభిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కేంద్రం నుంచి కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌, జేసీలు కిషోర్‌కుమార్‌, మహేష్‌కుమార్‌, పశుసంవర్థక శాఖ జేడీ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2020-12-03T05:20:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising