ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు పొడిగించండి

ABN, First Publish Date - 2020-07-06T10:13:28+05:30

అనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరించుకు నేందుకు ప్రభుత్వం గడువు పెంచాలని జిల్లావాసులు కోరుతున్నారు. వాస్తవంగా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొబ్బిలి: అనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరించుకు నేందుకు ప్రభుత్వం గడువు పెంచాలని జిల్లావాసులు కోరుతున్నారు. వాస్తవంగా ఈనెల 7లోగా ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు ముగుస్తుండగా, పట్టణంలో  సుమారు 50 ఎక రాల పరిధిలో 48 అనధికార లేఅవుట్లను టౌన్‌ప్లానింగ్‌  అధికారులు గుర్తించారు. లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీము (ఎల్‌ఆర్‌ఎస్‌)లో ఇంతవరకు 106 మంది వ్యక్తిగత స్థలాల యజమానులు దరఖాస్తు చేసుకుని ఫీజుల రూపంలో రూ.71.41 లక్షలు చెల్లించారు.


ఈ దరఖా స్తులను పరిశీలించి నిర్ణీత రుసుమును వాటి యజ మానుల నుంచి ఇంకా వసూలు చేయాల్సి ఉంది. ఎల్‌ ఆర్‌ఎస్‌ గడువు ముగిసిన తరువాత అనధికార లే అవుట్లపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలుం టుంది. దీనిపై స్థానిక టౌన్‌ప్లానింగ్‌ అధికారి బాలరాజు వివరణ కోరగా లాక్‌డౌన్‌ కారణంగా ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తులు మంద కొడిగా అందాయని తెలిపారు. ఈ గడువును ప్రభుత్వం పొడిగిస్తుందని భావి స్తున్నామని, అలా అయితే దరఖాస్తుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. తద్వారా మునిసిపాలిటీకి ఆదాయం కూడా సమకూరుతుందని  తెలిపారు.

Updated Date - 2020-07-06T10:13:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising