ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధిలో జిల్లా ముందుండాలి: కలెక్టర్‌

ABN, First Publish Date - 2020-09-20T11:05:11+05:30

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో జిల్లా ముందంజలో ఉండాలని కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ తెలిపారు. ఎంపీడీవోలు, గ్రామీణ నీటి సరఫరా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టరేట్‌, సెప్టెంబరు 19:  అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో  జిల్లా ముందంజలో ఉండాలని కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ తెలిపారు.  ఎంపీడీవోలు, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో శనివారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లాలోని 7,306 మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యం కాగా, ఇప్పటివరకూ 3,155 పూర్తి చేసినట్లు చెప్పారు.


మిగిలిన 3,933 మరుగుదొడ్లను ఈ నెలాఖరుకి  పూర్తి చేయాలని ఆదేశించారు.  గ్రామ సచివాలయాల్లోని  ఈ సేవల్లో జాప్యం  జరగడానికి వీలు లేదని కలెక్టర్‌ తెలిపారు. రైస్‌ కార్డులు పంపిణీల్లో  చాలా వెనుకబడి ఉన్నామని , వచ్చే రెండు మూడు రోజుల్లో పంపిణీ పూర్తి చేయాలని సూచించారు.  సచివాల యాల్లో వచ్చిన ఈ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.  విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. 

Updated Date - 2020-09-20T11:05:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising