ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామీణ బ్యాంకులపై వివక్ష తగదు

ABN, First Publish Date - 2020-12-12T05:18:28+05:30

ఎస్‌బీఐ యాజమాన్యం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులపై పెత్తందారి తనాన్ని, వివక్షను విడనాడాలని ఏపీజీవీబీ ఎంప్లా ్లయీస్‌ యూనియన్‌ రీజనల్‌ అధ్యక్షుడు ఎం. రాంబాబు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్వతీపురంటౌన్‌, డిసెంబరు 11: ఎస్‌బీఐ యాజమాన్యం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులపై పెత్తందారి తనాన్ని, వివక్షను విడనాడాలని ఏపీజీవీబీ ఎంప్లా ్లయీస్‌ యూనియన్‌ రీజనల్‌ అధ్యక్షుడు ఎం. రాంబాబు అన్నారు. శుక్రవారం స్థానిక బైపాస్‌రోడ్డులోని ఏపీజీవీబీ రీజనల్‌ కార్యాలయం వద్ద ప్రాంతీయ గ్రామీణ బ్యాం కులకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆల్‌ ఇండియా సమ్మెలో భాగంగా యూనియన్‌ సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీజీవీబీలో ఉన్న దీర్ఘకాలిక, అపరిష్కృత డిమాండ్లను పరిష్క రించకపోతే సమ్మె  తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రీజనల్‌ సెక్రటరీలు అప్ప లనాయుడు, హరిబాబు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-12T05:18:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising