ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నామినేషన్లు వేసిన దంపతులు

ABN, First Publish Date - 2020-03-13T11:18:30+05:30

మునిసిపల్‌ ఎన్నికల్లో పోటీచేసేందుకు గాను రెండు ప్రధాన పార్టీల తరఫున కొన్ని చోట్ల దంపతులు నామినేషన్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొబ్బిలి మార్చి 12: మునిసిపల్‌ ఎన్నికల్లో పోటీచేసేందుకు గాను రెండు ప్రధాన పార్టీల తరఫున   కొన్ని చోట్ల దంపతులు  నామినేషన్లు వేశారు. వీరిలో 19 వ వార్డు నుంచి మాజీ కౌన్సిలర్లు చెలికాని మురళి, ఆయన సతీమణి సంధ్య  వైసీపీ తరఫున గురువారం నామినేషన్లు దాఖలు చేశారు.   గొల్లపల్లిలోని 11వ వార్డు నుంచి టీడీపీ తరఫున  మాజీ కౌన్సిలర్లు బొబ్బాది తవిటినాయుడు ఆయన సతీమణి సరస్వతి కలిసి నామినేషన్లు వేశారు. మరో మాజీ కౌన్సిలర్‌,  టీడీపీ పట్టణ అధ్యక్షుడు రాంబార్కి శరత్‌బాబు 8 వ వార్డుకు,  ఆయన సతీమణి రేణుక దేవిస్వప్న ఏడో వార్డు నుంచి నామినేషన్‌ వేశారు. మల్లమ్మపేటలో  24 వ వార్డు నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా తెంటు శివఅప్పలనాయుడు నామినేషన్‌ వేశారు. ఆయన సతీమణి , మాజీ కౌన్సిలరు  తెంటు పార్వతి శుక్రవారం ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేయనున్నట్లు తెలిపారు.

Updated Date - 2020-03-13T11:18:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising