ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వలసకూలీలకు కరోనా పరీక్షలు

ABN, First Publish Date - 2020-05-24T08:27:26+05:30

మండలం తాటిపూడి ఏపీఆర్‌జెసీ కళాశాల లో ఉన్న పునరావాస కేంద్రంలోని 70 మంది వలస కూలీలకు శని వారం వైద్య ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శృంగవరపుకోట రూరల్‌, మే 23: మండలం తాటిపూడి ఏపీఆర్‌జెసీ కళాశాల లో ఉన్న పునరావాస కేంద్రంలోని 70 మంది వలస కూలీలకు శని వారం వైద్య పరీక్షలు నిర్వహించినట్టు తహ సీల్దార్‌ ఎల్‌. రామా రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సచి వాలయ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఫ మఽథనాపురం(గంట్యాడ):  మధనాపురంలో ఆదర్శ పాఠశాలలోని పునరా వాస కేంద్రంలో ఉన్న 50 మంది వసల కూలీలకు వైద్యుడు సిద్ధార్ధ ఆధ్వర్యంలో శనివారం కరోనా పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో  తహసీల్దార్‌ స్వర్ణకుమార్‌, వైద్యులు అపురుజాసుల్తాన్‌, ఈశ్వరీదేవి, ఈవో ప్రభాకర్‌రావులు పాల్గొన్నారు. ఫ బాడంగి : స్థానిక జీఎంసీ బాలయోగి కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో 97 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు తహసీల్దార్‌ ఆదిలక్ష్మి తెలిపారు. శనివారం వైద్య బృందాలతో పరీక్షలు నిర్వహించామన్నారు. 

Updated Date - 2020-05-24T08:27:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising