ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రిమినల్‌ కేసులు రాజీ చేయండి

ABN, First Publish Date - 2020-12-06T05:10:10+05:30

కొత్తవలస కోర్టులో ఈ నెల 12న నిర్వహించే లోక్‌ అదాలత్‌లో వీలై నన్ని క్రిమినల్‌ కేసులను రాజీ చేసేందుకు కృషి చేయా లని కొత్త వలస జూనియర్‌ సివిల్‌ జడ్జి సూర్య కిరణ్‌శ్రీ సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తవలస, డిసెంబరు 5:  కొత్తవలస కోర్టులో ఈ నెల 12న  నిర్వహించే లోక్‌ అదాలత్‌లో వీలై నన్ని  క్రిమినల్‌ కేసులను రాజీ చేసేందుకు కృషి చేయా లని కొత్త వలస జూనియర్‌ సివిల్‌ జడ్జి సూర్య కిరణ్‌శ్రీ సూచించారు. శని వారం కొత్తవలస కోర్టులో కొత్త వలస, లక్కవరపుకోట, వేపాడ మం డలాలకు చెందిన పోలీసు అధి కారులు, న్యాయవాదులు, కొత్తవలస ఎక్సైజ్‌స్టేషన్‌ అధికారులతో సమావేశం నిర్వ హించి మాట్లాడారు. ఎస్‌ఐలు ప్రయాగ మూర్తి, లక్ష్మణరావు, లోవ రాజు, రమ్య శ్రీతో పాటు కోర్టు సూపరింటెండెంట్‌ భూపేంద్ర కుమార్‌, న్యాయ వాదుల సం ఘం అధ్యక్షుడు ఎన్‌శ్రీరామమూర్తి, కార్యదర్శి ఎంవీ వీఎస్‌ గిరిబాబు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-06T05:10:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising