ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనసాగుతున్న మృత్యుంజయ హోమం

ABN, First Publish Date - 2020-04-06T10:31:01+05:30

చీపురుపల్లిలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో శనివారం ప్రారంభమైన మహా మృత్యుం జయ హోమం ఆది వారం కూడా కొనసాగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చీపురుపల్లి, ఏప్రిల్‌ 5: చీపురుపల్లిలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో శనివారం ప్రారంభమైన మహా మృత్యుం జయ హోమం ఆది వారం కూడా కొనసాగింది. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ కుటుంబ ఈ హోమాన్ని తలపెట్టిన విషయం తెలిసిందే.  రెండో రోజు ఎంపీ బెల్లాన కుటుంబ సభ్యులు గోపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాడ సూర్య నారాయణ శాస్త్రి, జాడ బాలచంద్రమౌళీశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-06T10:31:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising