ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు ‘స్పందన’ రద్దు

ABN, First Publish Date - 2020-12-07T04:42:40+05:30

జిల్లా వ్యాప్తంగా సోమవారం ‘వ్యర్థాలపై యుద్ధం’ పేరుతో పరిశుభ్రత పక్షోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో స్పందన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కలెక్టరేట్‌, డిసెంబరు 6:   జిల్లా వ్యాప్తంగా సోమవారం  ‘వ్యర్థాలపై యుద్ధం’   పేరుతో  పరిశుభ్రత పక్షోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో స్పందన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌  హరి జవహర్‌లాల్‌ తెలిపారు. మండల ప్రత్యేకాధికారులు, జిల్లా అధికారులు పై కార్యక్రమంలో పాల్గొనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 

 

Updated Date - 2020-12-07T04:42:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising