ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మురుగు నీటికి అడ్డుకట్ట!

ABN, First Publish Date - 2020-11-12T05:16:36+05:30

తెట్టంగి గ్రామంలో మురుగునీటి ప్రవాహం వివాదాస్పదంగా మారింది. మురుగునీరు వెళ్లే శివారు ప్రాంతంలో కొంతమంది కాలువకు అడ్డుగా మట్టి పోసేశారు. దీంతో మురుగునీరంతా రోడ్డుపైకి చేరింది. దీంతో గ్రామంలో ఈ అంశం వివాదాస్పందగా మారింది.

రోడ్డుపై నిలిచిపోయిన మురుగునీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోడ్డుపైనే నిలిచిపోయిన వైనం...  

తెట్టంగిలో వివాదాస్పదంగా పరిస్థితి

గుర్ల : తెట్టంగి గ్రామంలో మురుగునీటి ప్రవాహం వివాదాస్పదంగా మారింది.  మురుగునీరు వెళ్లే శివారు ప్రాంతంలో కొంతమంది కాలువకు అడ్డుగా మట్టి పోసేశారు. దీంతో మురుగునీరంతా రోడ్డుపైకి చేరింది. దీంతో గ్రామంలో ఈ అంశం వివాదాస్పందగా మారింది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకపోయిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగు నీరు వెళ్లే ప్రాంతంలో శివారులో కొంతమంది భూములు కొనుగోలు చేశారు... వారు తమ భూముల్లోకి మురికినీరు వస్తే  ఊరుకునేది లేదంటున్నారు. దీంతో ఈ వివాదం ఎటుదారి తీస్తుందోనని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ఎంపీడీవో వద్ద ప్రస్తావించగా... గురువారం ఆ గ్రామాన్ని సందర్శించి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.


Updated Date - 2020-11-12T05:16:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising