ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాగ్రత్తలు పాటించండి

ABN, First Publish Date - 2020-03-27T11:33:24+05:30

కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండాలంటే ముందస్తు జాగ్రత్తలు పాటించాలని మునిసి పల్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్వతీపురం టౌన్‌, మార్చి 26 : కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండాలంటే ముందస్తు జాగ్రత్తలు పాటించాలని మునిసి పల్‌ కమిషనర్‌  కనక మహాలక్ష్మి కోరారు. గురువారం పట్టణ ప్రధాన కాయగూరల మార్కెట్‌లో  ప్రజలకు అవగాహన కల్పించారు. గుంపులుగా ఉండరాదని, మార్కెట్‌కు కుటుం బంలో ఒక్కరే రావాలని, వ్యక్తిగత , పట్టణ పరిశుభ్రత పాటించాలని  సూచిం చారు.  వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్తలు వేయకుండా, పారిశుధ్య  కార్మికు లకు అందజేయాలని కోరారు. పట్టణంలో 144 సెక్షన్‌ విధించామని, ఏవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ దాశరథి తెలిపారు. 


నిత్యావసర సరుకుల పంపిణీ

పట్టణంలోని 30వ వార్డులో 350 కుటుంబాలకు 5కేజిల బియ్యంతోపాటు నిత్యావసర సరులకు గురువారం పంపిణీ చేశారు. సామాజిక కార్యకర్త, జగన్నా థపురం వైసీపీ నేత ఆర్‌.చిన్నంనాయుడు ఆధ్వర్యంలో వాటిని అందించారు. 

Updated Date - 2020-03-27T11:33:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising