ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితులపై దాడులు అమానుషం

ABN, First Publish Date - 2020-08-07T10:36:58+05:30

రాష్ట్రంలో దళితులపై దాడులు అమానుషమని, వారికి రక్షణ లేకుండా పోయిందని రాష్ట్ర దళిత నాయకుడు ఎద్దు బాలకృష్ణ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేపాడ/ఎల్‌.కోట, ఆగస్టు 6 : రాష్ట్రంలో దళితులపై దాడులు అమానుషమని, వారికి రక్షణ లేకుండా పోయిందని రాష్ట్ర దళిత నాయకుడు ఎద్దు బాలకృష్ణ అన్నారు. 29ఏళ్ల క్రితం చుండూరు మారణకాండలో అమరులైన దళిత వీరులకు జోహార్లర్పిస్తూ వేపాడ, ఎల్‌.కోటలో గురువారం నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రకులాల అహంకారాన్ని, దళితులపై దాడులను ప్రశ్నించినందుకు ఆనాడు దాష్టీకంగా దళితులను ఊచకోత కోశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దళితులంతా ఏకమై అంబేడ్కర్‌ ఆశయసాధనకు కృషిచేయాలంటూ ఆయన పిలుపునిచ్చారు. అమానుష ఘటనలపై పోరాటం ఒక్కటే మార్గమన్నారు. కార్యక్రమంలో స్థానిక దళితసంఘం నాయకులు, ప్రజాసంఘం నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-07T10:36:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising