ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాజమాన్య పద్ధతులపై అవగాహన

ABN, First Publish Date - 2020-08-07T10:37:20+05:30

నారుమడిలో యాజమాన్య పద్ధతులు, దమ్ములో ఎరువులు యాజమాన్యం, కలుపు నివారణ చర్యలపై రిలయన్స్‌ ఫౌండేషన్‌, కృషీ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కురుపాం రూరల్‌, ఆగస్టు 6 : నారుమడిలో యాజమాన్య పద్ధతులు, దమ్ములో ఎరువులు యాజమాన్యం, కలుపు నివారణ చర్యలపై రిలయన్స్‌ ఫౌండేషన్‌, కృషీ విజ్ఞాన కేంద్రం రస్తాకుంటుబాయి, ఏరువాక కేంద్రం జియో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గురువారం రైతులకు అవగాహన కల్పించారు.  ఎద పద్ధతిలో విత్తుకోవలసిన రైతులు ఎరువు, విత్తనం ఒకేసారి వేసే సీడ్‌ డ్రిల్‌ను వాడాలని అన్నారు. కార్యక్రమంలో కేవీకే సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ తేజేశ్వరరావు, ఏరువాక కేంద్రం సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎస్‌.రాజ్‌, శాస్త్రవేత్త స్వాతి, రిలయన్స్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు జి.తిరుమలరావు, ఎంసంతోష్‌తో పాటు రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-07T10:37:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising