ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీజీవీబీ ఉద్యోగుల నిరసన

ABN, First Publish Date - 2020-12-12T05:08:15+05:30

తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏపీజీవీబీ ఉద్యోగులు శుక్రవారం ఆ బ్యాంకు ప్రధాన కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు.

ఏపీజీవీబీ వద్ద ధర్నా చేస్తున్న సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం రింగురోడ్డు, డిసెంబరు 11: తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏపీజీవీబీ   ఉద్యోగులు శుక్రవారం  ఆ బ్యాంకు ప్రధాన కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మధుసూధనరావు, మణికంఠ మాట్లాడుతూ.. జిల్లాల్లో 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, మారుమూల ప్రాంతాల్లో సైతం సేవలు అందిస్తున్నాయన్నారు.   ఎస్‌బీఐ ప్రయోజిత 14 ఆర్‌ఆర్‌బీలు ఒకే గొడుగు కిందకు వచ్చి  తమ   డిమాండ్లను పరిశీలించాలని కోరారు.   అన్ని రకాల రుణాలు, వాటిపై విధించే వడ్డీ రేట్లను యథాతథంగా  అమలు చేయాలన్నారు. గ్రామీణ బ్యాంకులకు పదోన్నతుల విషయంలో స్పందించాలన్నారు. డిమాండ్లు పరిష్కారం కాకపోతే, ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నిరసనలో గ్రామీణ బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు. 

 


Updated Date - 2020-12-12T05:08:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising