ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పైడిమాంబ దేవస్థానం ఉద్యోగులకు నేడు కరోనా పరీక్షలు

ABN, First Publish Date - 2020-10-19T10:18:18+05:30

పైడిమాంబ దేవస్థానం ఉద్యోగులకు నేడు కరోనా పరీక్షలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం రూరల్‌, అక్టోబరు 18: సిరిమానోత్సవం ప్రక్రియలో పాల్గొనున్న పైడిమాంబ దేవస్థానం ఉద్యోగులు, ఇతర ప్రాంతాల నుంచి విధులకు హాజరుకానున్న సిబ్బందికి సోమవారం కరోనా పరీక్షలు చేయనున్నట్లు ఆలయ ఈవో జీవీఎస్‌ సుబ్రహ్మణ్యం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి పైడిమాంబ దేవస్థానం (చదురుగుడి) ఎదుట ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించి, మాస్క్‌ ధరించి ఈ పరీక్షలకు హాజరుకావాలని కోరారు. 

Updated Date - 2020-10-19T10:18:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising