అడవి బాపిరాజు పుస్తకావిష్కరణ
ABN, First Publish Date - 2021-01-01T05:16:39+05:30
తెలుగుభారతి సాహిత్యసేవాసమితి ఆధ్వ ర్యంలో ప్రముఖ కవి అడవి బాపిరాజు రచనలపై రూ పొందించిన కవితాసంకలనం పుస్తకాన్ని మునిసిపల్ కమి షనర్ ఎంఎం నాయుడు గురువారం ఆవిష్కరించారు.
బొబ్బిలి: తెలుగుభారతి సాహిత్యసేవాసమితి ఆధ్వ ర్యంలో ప్రముఖ కవి అడవి బాపిరాజు రచనలపై రూ పొందించిన కవితాసంకలనం పుస్తకాన్ని మునిసిపల్ కమి షనర్ ఎంఎం నాయుడు గురువారం ఆవిష్కరించారు. సాహితీ అభిమానులు ఏర్పాటు చేసిన ఈ కార్య క్రమంలో బీజేపీ నేత పుల్లెల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-01-01T05:16:39+05:30 IST