ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముమ్మరంగా ఇంటింటి సర్వే

ABN, First Publish Date - 2020-03-27T11:32:40+05:30

మండలంలోని పలు పంచాయతీల్లో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టారు. గురువారం చినగుడబ, గరుగుబిల్లి, పెద్దూరు, గొట్టివలస, దళాయివలస, ఉల్లిభద్ర, దత్తివలస గ్రామాల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గరుగుబిల్లి, మార్చి 26 : మండలంలోని పలు పంచాయతీల్లో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టారు. గురువారం చినగుడబ, గరుగుబిల్లి, పెద్దూరు, గొట్టివలస, దళాయివలస, ఉల్లిభద్ర, దత్తివలస గ్రామాల్లో ప్రజలకు వారు అవగాహన కల్పించారు. ఇళ్లు విడిచి బయటకు రావొద్దని సూచించారు. ప్రతిఒక్కరూ లాక్‌డౌన్‌ పాటించాలన్నారు. ఎంఎల్‌హెచ్‌పీ రాజేశ్వరి, ఎంపీడీవో జి.గిరిబాల, పంచాయతీ విస్తరణాధికారి ఎంవీ గోపాలకృష్ణలు సిబ్బందికి ఆదే శాల మేరకు  ముమ్మరంగా బ్లీచింగ్‌ చల్లారు.

Updated Date - 2020-03-27T11:32:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising