ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హాకథాన్‌లో వీఐటీ-ఏపీ విద్యార్థుల ప్రతిభ

ABN, First Publish Date - 2020-06-07T09:30:50+05:30

‘‘కొవిడ్‌-19 సంక్షోభాన్ని ఎదుర్కొనే మార్గాలు’’ అనే అంశంపై నాస్కామ్‌కు చెందిన ఫ్యూచర్‌ సిల్క్స్‌, ఐబీఎమ్‌ సంస్థ సంయుక్తంగా ఆన్‌లైన్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి హాకథాన్‌లో వీఐటీ-ఏపీ విద్యార్థులు సత్తా చాటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): ‘‘కొవిడ్‌-19 సంక్షోభాన్ని ఎదుర్కొనే మార్గాలు’’ అనే అంశంపై నాస్కామ్‌కు చెందిన ఫ్యూచర్‌ సిల్క్స్‌, ఐబీఎమ్‌ సంస్థ సంయుక్తంగా ఆన్‌లైన్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి హాకథాన్‌లో వీఐటీ-ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. గత ఏప్రిల్‌ 25న ప్రారంభమైన హాకథాన్‌లో 26 రాష్ట్రాలకు చెందిన 500 విద్యాసంస్థల విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల్లో 16 జట్లు అత్యుత్తమంగా నిలిచాయి. వీటిలో 5 జట్లు వీఐటీ విద్యార్థులవే కావడం గమనార్హం. అయితే, వీఐటీ-ఏపీకి చెందిన నలుగురు విద్యార్థులతో కూడిన జట్టు ఫైనల్‌లో పాల్గొనడానికి అర్హత సాధించింది.

Updated Date - 2020-06-07T09:30:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising