ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ-టీడీపీ మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏంటి?: విష్ణువర్దన్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-11-03T17:19:41+05:30

అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోందని బీజేపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోందని బీజేపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి పేర్కొన్నారు. అంచనాలు చెప్పాల్సింది ప్రభుత్వం కాదని... పోలవరం అథారిటీ అని విష్ణువర్దన్‌రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ హయాంలో పోలవరం, హౌసింగ్‌లో అవినీతి జరిగిందని వైసీపీ ఆరోపించిందన్నారు. అధికారంలోకి వచ్చి 17నెలలు గడుస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని విష్ణువర్దన్‌రెడ్డి ప్రశ్నించారు. వైసీపీ-టీడీపీ మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏంటని నిలదీశారు. ఏపీలో రివర్స్‌ టెండరింగ్‌ కాదని... రివర్స్‌ పాలన జరుగుతోందని విష్ణువర్దన్‌రెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2020-11-03T17:19:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising