ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో పరిస్థితులకు వైసీపీ, టీడీపీ బాధ్యత వహించాలి: విష్ణు

ABN, First Publish Date - 2020-10-14T16:45:01+05:30

తిరుపతి: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి దర్శించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలు కరోనాతో, వర్షాలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అభివృద్ధిలో ముందుండాల్సిన ఏపీలో వివాదస్పదమైన వ్యాఖ్యలతో... అధికార, ప్రతిపక్షాలు ముందుంటున్నాయన్నారు. రాష్ట్రంలో పరిస్థితులకు వైసీపీ, టీడీపీ బాధ్యత వహించాలన్నారు. చంద్రబాబు కొందరితో ప్రభుత్వ వ్యతిరేక ప్రకటనలు చేయిస్తున్నారన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు అభివృద్ధికి వినియోగించడం లేదన్నారు. జగన్‌, చంద్రబాబులు ఏపీ పరువు గంగలో కలిపేశారని విష్ణువర్దన్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2020-10-14T16:45:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising