ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖలో మరో ప్రమాదం...తప్పిన పెను ముప్పు

ABN, First Publish Date - 2020-08-08T22:15:18+05:30

నగరంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో జనాలు భయాందోళనకు గురవుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: నగరంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే మంటలను గుర్తించిన మత్స్యకారులు పోర్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. బోటులో ఉన్న ఐదుగురు మత్స్యకారులు కిందకు దూకి ఒడ్డు చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. రూ.50 లక్షలు నష్టం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని తెలిసింది. హార్బర్‌లో ఓ బోటు ఇవాళ చేపల వేటకు వెళ్లింది. చేపల వేట తర్వాత తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. అసలు ప్రమాదం ఎలా జరిగింది?. ఎంత నష్టం వాటిల్లిందనే దానిపై సమాచారం తెలియాల్సి ఉంది. 

Updated Date - 2020-08-08T22:15:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising