ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ ఫార్మాసిటీ అగ్ని ప్రమాదంపై స్పందించిన కలెక్టర్

ABN, First Publish Date - 2020-07-14T05:28:30+05:30

వైజాగ్: విశాఖపట్నం పరవాడ ఫార్మాసిటీలోని సాల్వెంట్స్‌లో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఫైరింజన్లను పంపామని కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. ఘటనా స్థలానికి అంబులెన్స్‌లను కూడా తరలించామని చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైజాగ్: విశాఖపట్నం పరవాడ ఫార్మాసిటీలోని సాల్వెంట్స్‌లో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఫైరింజన్లను పంపామని కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. ఘటనా స్థలానికి అంబులెన్స్‌లను కూడా తరలించామని చెప్పారు. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో అగ్నిమాపక వాహనాలు దగ్గరకు వెళ్లలేకపోతున్నాయి. సమీపంలో అనేక కంపెనీలు ఉండటంతో ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. 17సార్లు పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు.

Updated Date - 2020-07-14T05:28:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising