ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్యాస్‌ లీకైన తర్వాత కనీసం సైరన్‌ కూడా మోగించలేదు: గ్రామస్తులు

ABN, First Publish Date - 2020-05-09T15:54:14+05:30

గ్యాస్‌ లీకైన తర్వాత కనీసం సైరన్‌ కూడా మోగించలేదని వెంకటాపురం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: గ్యాస్‌ లీకైన తర్వాత కనీసం సైరన్‌ కూడా మోగించలేదని  వెంకటాపురం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్జీ పాలిమర్స్‌ పరిసర గ్రామాల్లో దారుణ పరిస్థితులున్నాయన్నారు. గాలి, నీరు అంతా కాలుష్యమయ్యాయని వారు వాపోతున్నారు. ఇన్నాళ్లు కంపెనీ ఎలాంటి మెడికల్‌ క్యాంపులు నిర్వహించ లేదన్నారు. ఎల్జీ కంపెనీని తరలించి తమకు న్యాయం చేయా వెంకటాపురం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. 

Updated Date - 2020-05-09T15:54:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising