ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖలో టవర్‌ ఎక్కి యువకుడి హల్‌చల్

ABN, First Publish Date - 2020-06-22T19:55:11+05:30

విశాఖలో టవర్‌ ఎక్కి యువకుడి హల్‌చల్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: నగరంలోని  కసింకోట పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ యువకుడు టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. తనపై బుల్లిబాబు అనే వ్యక్తి పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశాడని...బుల్లిబాబు ఇచ్చిన ఫిర్యాదుపై కనీసం విచారణ చేయకుండానే తనపై తప్పుడు కేసు పెట్టారంటూ యువకుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తన విషయంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు పదే పదే తిప్పుతున్నారని ఆవేదనకు గురైన యువకుడు టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని యువకుడిని టవర్ నుంచి కిందకు దించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈనెల 15న ఇసుక విషయంలో తలెత్తిన వివాదం ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. 

Updated Date - 2020-06-22T19:55:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising