జూ ఆదాయం రూ.7,19,000
ABN, First Publish Date - 2020-12-14T04:55:39+05:30
కార్తీకమాసం ఆఖరి ఆదివారం ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల సందర్శకులతో సందడిగా మారింది.
ఆరిలోవ, డిసెంబరు 13: కార్తీకమాసం ఆఖరి ఆదివారం ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల సందర్శకులతో సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి సుమారు పదమూడు వేల మంది సందర్శకులు రావడంతో రూ.7,19,000 మేర ఆదాయం వచ్చినట్టు జూ క్యూరేటర్ డాక్టర్ నందినీ సలారియా తెలిపారు.
Updated Date - 2020-12-14T04:55:39+05:30 IST