ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాజంగి రిజర్వాయర్‌ వద్ద జిప్‌లైన్‌ ప్రారంభం

ABN, First Publish Date - 2020-12-28T05:02:13+05:30

ప్రముఖ పర్యాటక కేంద్రం తాజంగి రిజర్వాయర్‌ వద్ద జిప్‌లైన్‌ క్రీడను ఆదివారం ప్రారంభించారు. ఆంధ్ర కాశ్మీర్‌ లంబసింగికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న తాజంగి రిజర్వాయర్‌ వద్ద ఐటీడీఏ సహకారంతో స్థానిక పర్యాటక వికాస్‌ సభ్యులు గత ఏడాది జిప్‌ లైన్‌ను ప్రారంభించిన విషయం పాఠకులకు తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



చింతపల్లి, డిసెంబంరు 27: ప్రముఖ పర్యాటక కేంద్రం తాజంగి రిజర్వాయర్‌ వద్ద జిప్‌లైన్‌ క్రీడను ఆదివారం ప్రారంభించారు. ఆంధ్ర కాశ్మీర్‌ లంబసింగికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న తాజంగి రిజర్వాయర్‌ వద్ద ఐటీడీఏ సహకారంతో స్థానిక పర్యాటక వికాస్‌ సభ్యులు గత ఏడాది జిప్‌ లైన్‌ను ప్రారంభించిన విషయం పాఠకులకు తెలిసిందే. కరోనా వైరస్‌ కారణంగా జిప్‌లైన్‌ను నిర్వాహకులు అనుమతించలేదు. తాజాగా ఐటీడీఏ అనుమతి ఇవ్వడంతో పర్యాటక వికాస్‌ సభ్యులు జిప్‌లైన్‌ క్రీడను రెండు రోజుల క్రితం ప్రారంభించారు.

Updated Date - 2020-12-28T05:02:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising