14నుంచి మహిళలకు యోగా తరగతులు
ABN, First Publish Date - 2020-12-10T05:24:57+05:30
ఆంధ్ర విశ్వవిద్యాలయం యోగా విభాగం ఆధ్వర్యంలో ఈనెల 14 నుంచి ఆఫ్‌లైన్‌లో యోగా విలేజ్‌లో మహిళలకు ప్రత్యేక యోగా తరగతులు నిర్వహిస్తున్నట్టు యోగా విభాగం గౌరవ సంచాలకుడు భానుకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఏయూ క్యాంపస్, డిసెంబరు 9: ఆంధ్ర విశ్వవిద్యాలయం యోగా విభాగం ఆధ్వర్యంలో ఈనెల 14 నుంచి ఆఫ్‌లైన్‌లో యోగా విలేజ్‌లో మహిళలకు ప్రత్యేక యోగా తరగతులు నిర్వహిస్తున్నట్టు యోగా విభాగం గౌరవ సంచాలకుడు భానుకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు 9985752215 సెల్ నంబర్‌ను సంప్రతించాలని కోరారు.
Updated Date - 2020-12-10T05:24:57+05:30 IST