ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వక్ఫ్‌బోర్డు ఆధీనంలోకి యారాడ దర్గా

ABN, First Publish Date - 2020-12-19T05:37:32+05:30

యారాడ కొండపై ఉన్న దర్గా శుక్రవారం నుంచి వక్ఫ్‌బోర్డు ఆధీనంలోకి వెళ్లింది. ఈ దర్గాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.

హుండీకి సీల్‌ వేస్తున్న వక్ఫ్‌ బోర్డు ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మల్కాపురం, డిసెంబర్‌ 18 : యారాడ కొండపై ఉన్న దర్గా శుక్రవారం నుంచి వక్ఫ్‌బోర్డు ఆధీనంలోకి వెళ్లింది. ఈ దర్గాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేశ నలుమూలల నుంచి ప్రముఖులతో పాటు అన్ని మతాల ప్రజలు వచ్చి ప్రార్థనలు చేస్తుంటారు. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో లైట్‌ హౌస్‌ను ఆనుకుని ఇది ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిని వక్ఫ్‌బోర్డు ఆధీనంలోకి తీసుకోవాలని సూచించడంతో శుక్రవారం వక్ఫ్‌ బోర్డు అధికారులు ఇక్కడికి వచ్చి హుండీలకు సీల్‌ వేశారు. ప్రస్తుత నిర్వాహకులతో మాట్లాడి ఇది ఇప్పటి నుంచి వక్ఫ్‌ బోర్డు పరిధిలోకి వస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వక్ఫ్‌ బోర్డు అధికారి అహ్మద్‌ మొహీద్దీన్‌తో పాటు నిర్వహక సేవకులు అబ్దుల్‌ ఖయ్యూం, బుజ్జి, అమర్‌, రెడ్డి, షఫీ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-19T05:37:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising