ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శారదాపీఠాధిపతికి సాదర స్వాగతం

ABN, First Publish Date - 2020-09-14T09:08:29+05:30

రుషికేశ్‌లో చాతుర్మాస దీక్ష ముగించుకుని ఆదివారం చినముషిడివాడలోని శారదా పీఠానికి చేరుకున్న ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రుషికేశ్‌లో చాతుర్మాస దీక్ష  ముగించుకుని విశాఖ చేరుకున్న స్వరూపానందేంద్ర సరస్వతి 


పెందుర్తి(విశాఖపట్నం), సెప్టెంబరు 13: రుషికేశ్‌లో చాతుర్మాస దీక్ష  ముగించుకుని ఆదివారం చినముషిడివాడలోని శారదా పీఠానికి చేరుకున్న స్వరూపానందేంద్ర సరస్వతిని పీఠం శ్రీకార్యం, భక్తులు  ఘనంగా స్వాగతించారు. రుత్వికులు వేద మంత్రోచ్ఛరణల మధ్య పూర్ణకుంభంతో ఆహ్వానించారు. అనంతరం స్వరూపానందేంద్ర, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర పీఠంలోని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా పీఠాధిపతిని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌, బూడి ముత్యాల నాయుడు, వైసీపీ విశాఖ రూరల్‌ జిల్లా అధ్యక్షుడు శరగడం చినఅప్పలనాయుడు, ముమ్మన దేవుడు దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు.

Updated Date - 2020-09-14T09:08:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising