ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా ముగిసిన పవిత్రోత్సవాలు

ABN, First Publish Date - 2020-12-13T05:55:58+05:30

ప్రసన్నగిరిపై గల వెంకటేశ్వర వినాయకస్వామి దేవస్థానంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు శనివారం వైభవంగా ముగిశాయి.

ప్రసన్నగిరిపై ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న వేద పండితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్కిరెడ్డిపాలెం: బీహచ్‌పీవీ ప్రసన్నగిరిపై గల వెంకటేశ్వర వినాయకస్వామి దేవస్థానంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు శనివారం వైభవంగా ముగిశాయి. పవిత్రోత్సవాల ముగింపు సందర్భంగా వెంకటేశ్వరస్వామి ఆలయంలో దేవస్థానం ప్రధానార్చకులు కె.వెంకట జగన్నాథాచార్యులు ఆధ్వర్యంలో వెదపండితులు వేంకటేశ్వరస్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. సాయింత్రం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పల్లకిపై వుంచి ప్రసన్నగిరిపై తిరువీధి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవంలో ఈవో కీర్తి శ్రీనివాస్‌, మాజీ చైర్మన్‌ మల్లేశ్వరరావు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2020-12-13T05:55:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising