ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెస్ట్‌ ఎవైలబుల్‌ పథకం కొనసాగించాలి

ABN, First Publish Date - 2020-10-31T10:39:16+05:30

బెస్ట్‌ ఎవైలబుల్‌ పథకాన్ని తొలగించి ముఖ్యమంత్రి జగన్‌ అన్యాయం చేస్తున్నారని దళిత విద్యార్థుల జేఏసీ ఆరోపించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆశీల్‌మెట్ట, అక్టోబరు 30:  బెస్ట్‌ ఎవైలబుల్‌ పథకాన్ని తొలగించి ముఖ్యమంత్రి జగన్‌ అన్యాయం చేస్తున్నారని దళిత విద్యార్థుల జేఏసీ ఆరోపించింది. ఈ పథకం కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధి సీహెచ్‌ జోగారావు మాట్లాడుతూ  మంత్రులు, ఎంపీలకు అనేక వినతిపత్రాలు ఇచిచనా సమస్య పరిష్కారం కాలేదన్నారు. తన తండ్రి పెట్టిన పథకాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ తీసివేయడం దారుణమన్నారు. ఈ నిరసనలో నేతలు బి.అప్పలరాజు, ఎస్‌.రవి, యు.మహాలక్ష్మి, కె.కనకరాజు, శ్యామలదేవి, రవి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-31T10:39:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising