ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయ వ్యవస్థ భేష్‌

ABN, First Publish Date - 2020-10-03T09:20:48+05:30

సచివాలయ వ్యవస్థతో సమాజానికి ఎంతో మేలు జరుగుతున్నదని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే ఫాల్గుణ


అరకురూరల్‌, అక్టోబర్‌ 2: సచివాలయ వ్యవస్థతో సమాజానికి ఎంతో మేలు జరుగుతున్నదని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ అన్నారు. సచివాలయ వ్యవస్థ ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం రాత్రి స్థానిక జడ్పీ అతిథిగృహం వద్ద ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ సమక్షంలో సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు కొవ్వొత్తులు వెలిగించి, చప్పట్లు కొట్టారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఫాల్గుణ మాట్లాడుతూ.. సచివాలయాల ద్వారా లక్షల కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.అనంతరం సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లను ఎమ్మెల్యే ఫాల్గుణ సన్మానించారు. ఈకార్యక్రమంలో ఎంపీడీవో జీవీ. రాంబాబు, వైసీపీ నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-03T09:20:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising