ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేవైసీ పేరుతో మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2020-09-28T10:42:02+05:30

పేటీఎం, గూగుల్‌ పే, ఫోన్‌ పే వంటి యాప్‌లను వినియోగించేవారంతా కేవైసీ పేరుతో జరిగే మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని క్రైమ్‌ డీసీపీ వి.సురేశ్‌బాబు హెచ్చరించారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్లను వాడుతున్నందున మనీ ట్రాన్స్‌ఫర్‌ యాప్‌లను వాడుతున్నారని, దీనిని సైబర్‌ మోసగాళ్లు ఆసరాగా తీసుకుని నేరాలకు పాల్పడుతున్నారన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేవైసీ పేరుతో మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

క్రైమ్‌ డీసీపీ వి.సురేశ్‌బాబు


విశాఖపట్నం, సెప్టెంబర్‌ 27(ఆంధ్రజ్యోతి): పేటీఎం, గూగుల్‌ పే, ఫోన్‌ పే వంటి యాప్‌లను వినియోగించేవారంతా కేవైసీ పేరుతో జరిగే మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని క్రైమ్‌ డీసీపీ వి.సురేశ్‌బాబు హెచ్చరించారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్లను వాడుతున్నందున మనీ ట్రాన్స్‌ఫర్‌ యాప్‌లను వాడుతున్నారని, దీనిని సైబర్‌ మోసగాళ్లు ఆసరాగా తీసుకుని నేరాలకు పాల్పడుతున్నారన్నారు.


యాప్‌లను వినియోగించేవారిని సైబర్‌ నేరగాళ్లు గుర్తించి వారి ఫోన్లకు కేవైసీ అప్‌డేట్‌ చేయాలంటూ మెసేజ్‌లు పంపుతున్నారన్నారు. ప్రజలు వాటిని నిజమేనని భావించి తమ బ్యాంకు వివరాలను  సెబర్‌ నేరగాళ్లకు అందజేస్తున్నారన్నారు. ఆ వివరాలు ఆధారంగా సైబర్‌ నేరగాళ్లు ఖాతాలోని సొమ్ముని కాజేసేస్తున్నారని వివ రించారు. ఇటీవ లి కాలంలో ఈ తరహా నేరాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజలు దీనిని గుర్తించి కేవైసీ అప్‌డేట్‌ పేరుతో వచే ్చ మెసేజ్‌లకు స్పందించవద్దని కోరారు. 

Updated Date - 2020-09-28T10:42:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising