ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాల్వెంట్స్‌ ప్రమాదంపై విజయసాయిరెడ్డి ఆరా

ABN, First Publish Date - 2020-07-16T15:49:03+05:30

ఫార్మాసిటీలోని రాంకీకి చెందిన విశాఖ సాల్వెంట్స్‌ను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరవాడ(విశాఖపట్నం): ఫార్మాసిటీలోని రాంకీకి చెందిన  విశాఖ సాల్వెంట్స్‌ను రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బుధవారం అనకాపల్లి ఎంపీ బీశెట్టి వెంకట సత్యవతి, స్థానిక ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌,  అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌లతో కలిసి సందర్శించారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఇదే కంపెనీలో జరిగిన పేలుడు ప్రమాదంలో జూనియర్‌ ఆపరేటర్‌ కాండ్రేగుల శ్రీనివాసరావు మృతి చెందగా, సీనియర్‌ కెమిస్ట్‌ చవ్వా మల్లేశ్వరరావు గాయాలపాలైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి గల కారణాలను ఆయన కంపెనీ యాజమాన్యం, అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Updated Date - 2020-07-16T15:49:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising