ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెయిల్‌పై 200 మంది ఖైదీల విడుదలకు అవకాశం?

ABN, First Publish Date - 2020-03-25T11:53:51+05:30

బెయిల్‌పై 200 మంది ఖైదీల విడుదలకు అవకాశం?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆరిలోవ,  మార్చి 24 : ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రిమాండ్‌ ఖైదీలతో పాటు వివిధ కేసుల్లో ఏడేళ్లలోపు జైలు శిక్ష అనుభవిస్తున్న అర్హులై ఖైదీలు బెయిల్‌పై విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు విశాఖ కేంద్ర కారాగారం జైలు వర్గాలు తెలిపాయి. ఈ మేరకు విశాఖ కేంద్ర కారాగారం నుంచి 200 నుంచి 250 మంది ఖైదీలు బెయిలుపై విడుదల అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు.

Updated Date - 2020-03-25T11:53:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising