ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తిశ్రద్ధలతో శూలాల మహోత్సవం

ABN, First Publish Date - 2020-12-01T06:35:46+05:30

మండలంలోని నాగులాపల్లి సాంబశివుని ఆలయంలో సోమ వారం రాత్రి శూలాల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

నాగులాపల్లిలో శూలాలు ధరించిన భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మునగపాక, నవంబరు 30 : మండలంలోని నాగులాపల్లి సాంబశివుని ఆలయంలో సోమ వారం రాత్రి శూలాల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామిని దర్శిం చుకున్నారు.   గ్రామానికి చెందిన పలువురు భక్తులు శూలాలు ధరించి, మొక్కులు చెల్లిం చుకున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో ఈ ఏడాది ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయలేదు. 

Updated Date - 2020-12-01T06:35:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising