ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోటవురట్ల ఆస్పత్రిలో కానరాని కొవిడ్‌ నిబంధనలు

ABN, First Publish Date - 2020-08-11T09:55:51+05:30

కోటవురట్ల, ఆగస్టు 10 : కోటవురట్ల ఆస్పత్రిలో కొవిడ్‌ నిబంధనలు కానరావడం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోటవురట్ల, ఆగస్టు 10 :కోటవురట్ల, ఆగస్టు 10 : కోటవురట్ల ఆస్పత్రిలో కొవిడ్‌ నిబంధనలు కానరావడం లేదు. కె.వెంకటాపురం వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రిలో ప్రతినెలా తనిఖీల్లో భాగంగా వివిధ గ్రామాలకు చెందిన గర్భిణులు వచ్చారు. కరోనా కట్టడిలో భాగంగా కనీసం రెండు మీటర్లు భౌతిక దూరం పాటించాలని నిబంధన ఉంది. అయితే ఇక్కడ వైద్యసేవల కోసం క్యూలో నిలబడిన గర్భిణులు కనీస దూరం పాటించలేదు. అలాగే బీపీ, బరువు పరీక్షిస్తున్న వైద్య సిబ్బంది సైతం దగ్గరగా కూర్చున్నారు. ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సిన ఆరోగ్య సిబ్బంది భౌతిక దూరం పాటించకపోవడంపై పలువురు విమర్శిస్తున్నారు. ఇలా అయితే కరోనా వైరస్‌ వ్యాప్తి ఎలా కట్టడి అవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి భౌతికదూరం పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - 2020-08-11T09:55:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising