ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్ల నిర్మాణంపై సచివాలయ సిబ్బందికి శిక్షణ

ABN, First Publish Date - 2020-12-16T05:21:28+05:30

వైఎస్సార్‌ గృహ నిర్మాణ పథకంలో భాగంగా చేపట్టనున్న ఇళ్ల నిర్మాణంపై సచివాలయ సిబ్బందికి స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం శిక్షణ తరగతులు నిర్వహించారు.

సమావేశంలో మాట్లాడుతున్న హౌసింగ్‌ డీఈఈ ఏవీవీఎస్‌ఎన్‌ రాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరవాడ, డిసెంబరు 15: వైఎస్సార్‌ గృహ నిర్మాణ పథకంలో భాగంగా చేపట్టనున్న ఇళ్ల నిర్మాణంపై సచివాలయ సిబ్బందికి స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా హౌసింగ్‌ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఏవీవీఎస్‌ఎన్‌ రాజు మాట్లాడుతూ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న ఇంజనీరింగ్‌, వెల్ఫేర్‌, డిజిటల్‌ అసిస్టెంట్లు ఇళ్ల నిర్మాణ ప్రక్రియలో భాగస్వాములు కావాలన్నారు. ఎవరెవరు ఏయే పనులు చేయాలో వివరించారు. గృహ నిర్మాణ పథకం విజయవంతం కావడానికి తమ వంతు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల హౌసింగ్‌ ఏఈఈ ఎంఎస్‌ఎస్‌ఎన్‌ రెడ్డి, మండల పరిషత్‌ సూపరింటెండెంట్‌ ఎల్‌.కామేశ్వరరావు, రమేశ్‌నాయుడు, రమణ బాబు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-16T05:21:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising