ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ నుంచి వచ్చిన విద్యార్థులు క్వారంటైన్‌కు తరలింపు

ABN, First Publish Date - 2020-03-29T10:22:43+05:30

తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు పోటీ పరీక్షల శిక్షణ నిమిత్తం వెళ్లిన ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన విద్యార్థులను అధికారులు శనివారం విశాఖకు ప్రత్యేక బస్సులో తీసుకువచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్కిరెడ్డిపాలెం: తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు పోటీ పరీక్షల శిక్షణ  నిమిత్తం వెళ్లిన ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన విద్యార్థులను అధికారులు శనివారం విశాఖకు ప్రత్యేక బస్సులో తీసుకువచ్చారు. వీరిలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన విద్యార్థులను వారి జిల్లాలకు తరలించగా, విశాఖకు చెందిన 28 మంది విద్యార్థులను షీలానగర్‌లోని వికాశ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించి కరోనా నెగిటివ్‌ అని తేలితే ఇళ్లకు పంపించేస్తామని అధికారులు తెలిపారు.

Updated Date - 2020-03-29T10:22:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising