ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టెక్నాలజీ పరిమితంగా వాడాలి

ABN, First Publish Date - 2020-08-15T09:47:38+05:30

టెక్నాలజీని పరిమితంగా వినియోగించినప్పుడే దాని వల్ల ఉపయోగం ఉంటుందని, అతిగా వినియోగిస్తే అనర్థాలు తప్పవని ఏపీ సీఐడీ అదనపు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీ సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్‌


వెంకోజీపాలెం, ఆగస్టు 14: టెక్నాలజీని పరిమితంగా వినియోగించినప్పుడే దాని వల్ల ఉపయోగం ఉంటుందని, అతిగా వినియోగిస్తే అనర్థాలు తప్పవని ఏపీ సీఐడీ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ పి.వి.సునీల్‌ కుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం ’డిజిటల్‌ ప్రపంచంలో ఆరోగ్యం-వ్యసనంగా మారకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు’ అనే అంశంపై ఏపీ సీఐడీ, సైబర్‌ పీస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వెబినార్‌లో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. శనివారం యూట్యూబ్‌ చానల్‌ లైవ్‌లో ‘ఆన్‌లైన్‌లో పాఠ్యాంశాలు బోధించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు’ అనే అంశంపై వెబినార్‌ నిర్వహించనున్నామని, దీనిని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు కోరారు.

Updated Date - 2020-08-15T09:47:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising