ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకోండి

ABN, First Publish Date - 2020-06-25T09:26:09+05:30

కరోనా విస్తృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా ఎస్పీ కృష్ణారావు


అనకాపల్లి టౌన్‌, జూన్‌ 24: కరోనా విస్తృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు సూచించారు. బుధవారం సాయంత్రం అనకాపల్లిలోని పోలీసు స్టేషన్‌లను సందర్శించారు. దిశా మహిళా పోలీసు స్టేషన్‌లో స్థానిక అధికారులతో మాట్లాడి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం విలేకరులతో ఎస్పీ మాట్లాడుతూ, కొవిడ్‌-19 విస్తృతం కాకుండా కంటెయిన్‌మెంట్‌ జోన్‌లను పటిష్టంగా అమలు చేయాలని సిబ్బందికి సూచించామన్నారు.


కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ఏజెన్సీలో మావోయిస్టుల ప్రాభల్యం తగ్గిందన్నారు. ఆయన వెంట డీఎస్పీలు కె.శ్రావణి, పి.శ్రీనివాసరావు, కుమార్‌స్వామి, పట్టణ సీఐ ఎల్‌.భాస్కరరావు ఉన్నారు. 

Updated Date - 2020-06-25T09:26:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising