ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రావెల్‌ ఇండస్ట్రీని ఆదుకోవాలి

ABN, First Publish Date - 2020-09-16T09:03:31+05:30

ట్రావెల్‌ ఏజెంట్లు, టూర్‌ ఆపరేటర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్‌మోహన్‌ 



బీచ్‌రోడ్డు, సెప్టెంబర్‌ 15:  ట్రావెల్‌ ఏజెంట్లు, టూర్‌ ఆపరేటర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె.విజయ్‌మోహన్‌ కోరారు. మంగళవారం ఉదయం బీచ్‌రోడ్డులోని సబ్‌మెరైన్‌ ఎదురుగా వున్న ఐ లవ్‌ వైజాగ్‌ సింబల్‌ వద్ద టూరిజం ఆపరేటర్లు, ఏజెంట్లు ‘సేవ్‌ టూరిజం, సేవ్‌ ట్రావెల్‌ ఇండస్ట్రీ’ పేరిట ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వల్ల ట్రావెల్‌ ఇండస్ట్రీ మొత్తం సంక్షోభంలోకి కూరుకుపోవడంతో ట్రావెల్‌ ఏజెంట్లు, టూర్‌ ఆపరేటర్లు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారన్నారు.


రాష్ట్రంలో ఈ రంగంపై ఆధారపడిన సుమారు ఆరువేల మంది బతుకులు దుర్భరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కుమార్‌ ధీరజ్‌, విమల్‌ మోహన్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-16T09:03:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising