ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల ఉద్యమానికి విద్యార్థి సంఘాల మద్దతు

ABN, First Publish Date - 2020-12-16T05:26:54+05:30

ఢిల్లీలో రైతులు చేపడుతున్న ఉద్యమానికి మద్దతు తెలియజేస్తూ సీతమ్మధార రిలయన్స్‌ ఫ్రెష్‌ ఎదురుగా ఏఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్‌, డీవైఎఫ్‌ఐ, పీడీఎస్‌వో విద్యార్థి సంఘాల నేతలు నిరసన చేపట్టారు.

నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థి యూనియన్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీతమ్మధార, డిసెంబరు 15: ఢిల్లీలో రైతులు చేపడుతున్న ఉద్యమానికి మద్దతు తెలియజేస్తూ సీతమ్మధార రిలయన్స్‌ ఫ్రెష్‌ ఎదురుగా ఏఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్‌, డీవైఎఫ్‌ఐ, పీడీఎస్‌వో విద్యార్థి సంఘాల నేతలు నిరసన చేపట్టారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేటర్లకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. జియో ఫోన్లు, సిమ్‌లు, రిలియన్స్‌ ఫ్రెష్‌లను దేశ ప్రజలంతా బహిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు జి.ఫణీంద్రకుమార్‌, ఎల్‌.జగ్గునాయుడు, పడాల గోవింద్‌, జి.వామనమూర్తి, ఎన్‌.మధురెడ్డి, ఎ.సురేష్‌కుమార్‌ పాల్గొన్నారు. 

 


Updated Date - 2020-12-16T05:26:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising