ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీఆర్‌యూసీసీ సభ్యులుగా శ్రీనివాసరావు, శ్రీరామ్మూర్తి

ABN, First Publish Date - 2020-12-28T04:35:35+05:30

వాల్తేరు రైల్వే డివిజన్‌ డీఆర్‌యూసీసీ సభ్యుడిగా మాడుగుల నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకుడు శ్రీనాథ శ్రీనివాసరావు, విజయవాడ రైల్వే డివిజన్‌ డీఆర్‌యూసీసీ సభ్యునిగా చోడవరంనకు చెందిన బొడ్డు శ్రీరామ్మూర్తి నియమితులయ్యారు.

నియామకపు పత్రాలందిస్తున్న ఎంపీ సత్యవతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనకాపల్లిటౌన్‌, డిసెంబరు 27: వాల్తేరు రైల్వే డివిజన్‌ డీఆర్‌యూసీసీ సభ్యుడిగా మాడుగుల నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకుడు శ్రీనాథ శ్రీనివాసరావు, విజయవాడ రైల్వే డివిజన్‌ డీఆర్‌యూసీసీ సభ్యునిగా చోడవరంనకు చెందిన బొడ్డు శ్రీరామ్మూర్తి నియమితులయ్యారు. వీరికి ఆదివారం ఎంపీ డాక్టర్‌ బీవీ సత్యవతి  నియామక పత్రాలు అందజేశారు. దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, నర్సీపట్నం రోడ్డు రైల్వేస్టేషన్ల అభివృద్ధికి రైల్వే ఉన్నతాధికారులతో చర్చించామన్నారు. అనంతరం సభ్యులను ఎంపీ దంపతులు సత్కరించారు. 


Updated Date - 2020-12-28T04:35:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising