ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహారాజా కళాశాలను ప్రైవేటీకరణ చేయొద్దు

ABN, First Publish Date - 2020-11-29T06:21:28+05:30

ఎంతో మంది పేదలకు తక్కువ ఖర్చుతో ఉన్నత విద్యనందిస్తున్న విజయనగరం మహారాజా కళాశాలను ప్రైవేటీకరణ చేయొద్దని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు జి.సురేశ్‌ డిమాండ్‌ చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న సురేశ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు సురేశ్‌


అనకాపల్లి టౌన్‌, నవంబరు 28: ఎంతో మంది పేదలకు తక్కువ ఖర్చుతో ఉన్నత విద్యనందిస్తున్న విజయనగరం మహారాజా కళాశాలను ప్రైవేటీకరణ చేయొద్దని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు జి.సురేశ్‌ డిమాండ్‌ చేశారు. దొడ్డిరామునాయుడు భవనంలో  శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కళాశాల ఉత్తరాంధ్రలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఎంతగానో దోహదపడుతున్నదన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల్లో ఎక్కడా లేని సదుపాయాలు మహారాజాలో ఉన్నాయని పేర్కొన్నారు.


Updated Date - 2020-11-29T06:21:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising