ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతర్రాష్ట్ర రహదారిని పరిశీలించిన ఎస్‌ఈ

ABN, First Publish Date - 2020-12-29T05:34:24+05:30

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని అంతర్రాష్ట్ర రహదారిని పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ జి.సుధాకరరెడ్డి సోమవారం పరిశీలించారు. సీలేరు వై.జంక్షన్‌ నుంచి ఆంధ్రా బోర్డరు కాంట్రగెడ్డ వరకు గల 6.6 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రూ.4.55 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది.

అంతర్రాష్ట్ర రహదారిని కొలతలను పరిశీలిస్తున్న పీఆర్‌ ఎస్‌ఈ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


సీలేరు, డిసెంబరు 28: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని అంతర్రాష్ట్ర రహదారిని పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ జి.సుధాకరరెడ్డి సోమవారం పరిశీలించారు. సీలేరు వై.జంక్షన్‌ నుంచి ఆంధ్రా బోర్డరు కాంట్రగెడ్డ వరకు గల 6.6 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రూ.4.55 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో ఇటీవలే టెండర్‌ ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ మేరకు పీఆర్‌ ఎస్‌ఈ పాడేరు డివిజన్‌ పరిధిలోని అధికారులతో కలసి రహదారిని పరిశీలించారు. నాణ్యతా లోపాలు లేకుండా నిర్ధేశించిన సమయంలో పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు ఎస్‌ఈ సూచించారు. అనంతరం ధారకొండ-గుమ్మిరేవుల రహదారి పనులను పరిశీలించారు. ఆయన వెంట పాడేరు పంచాయతీరాజ్‌ ఈఈ కె.శ్రీనివాస్‌, డీఈఈ కళ్యాణ్‌కుమార్‌, జేఈఈ జీవీఎస్‌ ప్రకాష్‌ ఉన్నారు.

Updated Date - 2020-12-29T05:34:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising