ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భద్రతా చర్యలు కట్టుదిట్టం

ABN, First Publish Date - 2020-05-09T07:22:54+05:30

ఎల్‌జీ పాలిమర్స్‌ ప్రమాదంపై నిపుణుల కమిటీతో విచారణ జరిపి, భద్రతా చర్యలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముఖ్యమంత్రి ఆదేశాలు


మహారాణిపేట(విశాఖపట్నం), మే 8:  ఎల్‌జీ పాలిమర్స్‌ ప్రమాదంపై నిపుణుల కమిటీతో విచారణ జరిపి, భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆదేశించారు. శుక్రవారం ముఖ్యమంత్రి  అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ ఎన్‌డీఆర్‌ఎఫ్‌, స్థానిక సాంకేతిక నిపుణుల బృందం నిరంతర కృషితో గ్యాస్‌ లీకేజీ అదుపులోకి వచ్చినట్టు ముఖ్యమంత్రికి వివరించారు.  50 శాతం  కెమికల్‌ పాలిమరైజ్‌ అయ్యిందని, మిగిలినది మరో 24 గంటలలో అవుతుందని వివరించారు. ఫ్యాక్టరీలో చిన్నచిన్న ట్యాంక్‌లు భద్రంగా ఉన్నాయన్నారు. జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌, పోలీస్‌ కమిషనర్‌  ఆర్‌కే మీనా, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-09T07:22:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising