ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

50 శాతం రాయితీపై సరుకు రవాణా

ABN, First Publish Date - 2020-11-29T06:20:01+05:30

ఏభై శాతం రాయితీపై సరుకు రవాణా చేయనున్నట్టు ఆర్టీసీ డిపో మేనేజర్‌ ఎ.గిరిధరకుమార్‌ చెప్పారు.

మాట్లాడుతున్న డీఎం గిరిధరకుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్టీసీ డీఎం గిరిధరకుమార్‌


అనకాపల్లి టౌన్‌, నవంబరు 28: ఏభై శాతం రాయితీపై సరుకు రవాణా చేయనున్నట్టు ఆర్టీసీ డిపో మేనేజర్‌ ఎ.గిరిధరకుమార్‌ చెప్పారు. శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ, రవాణా చార్జీలు పెరగడం వల్ల సరుకు రవాణా ఆదాయం లేకుండా పోయిందన్నారు. దీనిపై సర్వే చేయగా 50 శాతానికి తగ్గించి రవాణా చేసేందుకు నిర్ణయించామన్నారు. అనకాపల్లి నుంచి విశాఖకు పది టన్నుల సరుకు రవాణాకు చార్జీ రూ.10 వేలు వసూలు చేసేవారమని, ఇప్పుడు రూ.5 వేలుకే చేస్తామని చెప్పారు. 200 కిలోమీటర్ల వరకు సరుకు రవాణా రూ.100 ఉంటే, ఇప్పుడు రూ.50 చెల్లిస్తే సరిపోతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఎం కోరారు. సరుకు రవాణా చేసుకునే వారు 7382913696, 9393535358 నంబర్లను సంప్రతించాలని కోరారు. 

Updated Date - 2020-11-29T06:20:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising