ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రింగ్‌ వలలను నిషేధించాలి

ABN, First Publish Date - 2020-12-16T05:29:44+05:30

రింగ్‌ వలలతో స్థానిక సంప్రదాయ మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారని శ్రీ మత్స్య పారిశ్రామికుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు వలిశెట్టి తాతాజీ అన్నారు.

ర్యాలీగా వస్తున్న మత్స్యకారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహారాణిపేట, డిసెంబరు 15: రింగ్‌ వలలతో స్థానిక సంప్రదాయ మత్స్యకారులు  ఉపాధి కోల్పోతున్నారని శ్రీ మత్స్య పారిశ్రామికుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు వలిశెట్టి తాతాజీ అన్నారు. రింగ్‌ వలలు నిషేధించాలని కోరుతూ 14 గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఫిషింగ్‌ హర్బర్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు మంగళవారం ర్యాలీ చేశారు. అనంతరం డీఆర్వో ప్రసాద్‌కు వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో ఎస్‌.జయకుమార్‌, కాసారపు జగదీష్‌, నొల్లి పోతురాజు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-16T05:29:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising