ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామాలయ నిర్మాణం అందని బాధ్యత

ABN, First Publish Date - 2020-12-27T06:29:21+05:30

అయోధ్యలో రామాలయం నిర్మించే బాధ్యత ప్రతీ హిందువుపై ఉందని పాకలపాడు గురు ఆశ్రమ స్వామీజీ రామానంద స్వామి అన్నారు.

సమావేశంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న రామానంద స్వామి.
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



పాకలపాడు ఆశ్రమ స్వామీజీ రామానంద స్వామి

కొయ్యూరు, డిసెంబరు 26: అయోధ్యలో రామాలయం నిర్మించే బాధ్యత ప్రతీ హిందువుపై ఉందని పాకలపాడు గురు ఆశ్రమ స్వామీజీ రామానంద స్వామి అన్నారు. శనివారం చింతలపూడిలో విశ్వహిందూపరిషత్‌, సమరసత సేవ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అయోధ్య రామ మందిర ధర్మనిధి సమర్పణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామానందస్వామి రామమందిర నిర్మాణంలో హిందువుల భాగస్వామ్యంపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఉమాశంకర్‌, గెమ్మెల మోహనరావు, పనసల రామకృష్ణ, ఈరే మల్లిబాబు, సెగ్గే సన్యాసిరావు, వరలక్ష్మి, డీవీడీ ప్రసాద్‌, సెగ్గే అప్పారావు, కూడా ఎర్రయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-27T06:29:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising